Total Pageviews

Liked on YouTube: 1952 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయో చూడండి.

1952 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎలా జరిగాయో చూడండి.
1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1952 జనవరి 26న 3వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆ వేడుకల్లో త్రివిధ దళాలు కవాతు నిర్వహించాయి. వివిధ రాష్ట్రాల శకటాలు అబ్బురపరిచాయి. ఆ దృశ్యాలు మీముందుకు తెస్తోంది బీబీసీ.
via YouTube https://youtu.be/J9dxwu2T138

No comments:

Post a Comment

Thank you